PM Modi at Warangal LIVE: మోదీ @ వరంగల్.. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..
వరంగల్: మామునూరు చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో భద్రకాళి ఆలయానికి ప్రధాని. అమ్మవారికి పావుగంట పాటు పూజలు, 5 నిమిషాలు ధ్యానం.11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానానికి మోదీ. అక్కడే వర్చువల్‌గా వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన.. ఉ.11.45 నుంచి మ.12.20 వరకు మోదీ ప్రసంగం.
వరంగల్: మామునూరు చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో భద్రకాళి ఆలయానికి ప్రధాని. అమ్మవారికి పావుగంట పాటు పూజలు, 5 నిమిషాలు ధ్యానం.11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానానికి మోదీ. అక్కడే వర్చువల్‌గా వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన.. ఉ.11.45 నుంచి మ.12.20 వరకు మోదీ ప్రసంగం.మ.1.40కి హకీంపేట నుంచి రాజస్థాన్‌కి పయనం. మరోవైపు భద్రతాబలగాల నీడలో వరంగల్, పరిసరాలు.. సిటీకి 20కి.మీల పరిధిలో 144 సెక్షన్ ప్రధానిరాక సందర్భంగా సిటీలో 4అంచల భద్రత. వరంగల్, హన్మకొండల్లో మొదలైన ట్రాపిక్ ఆంక్షలు.. సభా ప్రాంగణానికి మొదలైన పబ్లిక్ తాకిడి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...