PM Modi LIVE: బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతోన్న మోదీ.. తెలంగాణ ప్రభుత్వం వారిని మోసం చేసిందంటూ..

Narender Vaitla

|

Updated on: Jul 08, 2023 | 12:43 PM

తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో భారీ బహిరంగ సభకు వెళ్లనున్నారు. ఆర్ట్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని తొలుత పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థౄనప చేయనున్నారు. అనంతరం 35 నిమిషాల పాటు ప్రసగించనున్నారు..

Published on: Jul 08, 2023 11:08 AM