PM Modi: సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన లంగర్ సేవలో పాల్గొన్నారు. సిక్కు భక్తులకు స్వయంగా తన చేతులతో భోజనం వడ్డించారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో ప్రధాని మోదీ సేవకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టీల్ బకెట్ పట్టుకుని పంక్తిలో కూర్చున్న సిక్కులకు ఆహారం వడ్డించారు. మోదీ సేవా హృదయాన్ని చూసి అక్కడి సిక్కులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన లంగర్ సేవలో పాల్గొన్నారు. సిక్కు భక్తులకు స్వయంగా తన చేతులతో భోజనం వడ్డించారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో ప్రధాని మోదీ సేవకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టీల్ బకెట్ పట్టుకుని పంక్తిలో కూర్చున్న సిక్కులకు ఆహారం వడ్డించారు. మోదీ సేవా హృదయాన్ని చూసి అక్కడి సిక్కులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే బీహార్ పాట్నాలోని ప్రసిద్ధ గురుద్వారాకు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాటు చేశారు అధికారులు. ఆదివారం పాట్నాలో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు. మే 13న బిహార్‌లోని జరిగే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హాజీపూర్, ముజఫర్‌పూర్, సరన్ నియోజకవర్గాల్లో ప్రసంగించారు. బీహార్‌లో రోడ్‌షో నిర్వహించిన తొలి ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. తదనంతరం ఈ లంగర్ సేవలో పాల్గొన్నారు మోదీ.
ਸਿੱਖ ਧਰਮ ਦੀ ਜੜ੍ਹ ਬਰਾਬਰੀ, ਨਿਆਂ ਅਤੇ ਦਇਆ ਦੇ ਸਿਧਾਂਤਾਂ ’ਤੇ ਟਿਕੀ ਹੋਈ ਹੈ। ਸੇਵਾ ਸਿੱਖ ਧਰਮ ਦਾ ਪ੍ਰਮੁੱਖ ਅਧਾਰ ਹੈ। ਅੱਜ ਸਵੇਰੇ ਪਟਨਾ ਵਿਖੇ ਮੈਨੂੰ ਵੀ ਸੇਵਾ ਵਿਚ ਹਿੱਸਾ ਲੈਣ ਦਾ ਮਾਣ ਪ੍ਰਾਪਤ ਹੋਇਆ। ਇਹ ਇੱਕ ਬਹੁਤ ਹੀ ਨਿਮਰ ਅਤੇ ਖ਼ਾਸ ਅਹਿਸਾਸ ਸੀ। pic.twitter.com/f9KPYO3N9o
— Narendra Modi (@narendramodi) May 13, 2024
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

