Perni Nani:చంద్రబాబు, నీకు వచ్చినవి దిక్కుమాలిన రాజకీయాలే  .. లైవ్ వీడియో

Perni Nani:చంద్రబాబు, నీకు వచ్చినవి దిక్కుమాలిన రాజకీయాలే .. లైవ్ వీడియో

Phani CH

| Edited By: Rajitha Chanti

Updated on: Jan 12, 2023 | 8:46 PM

కుసంస్కారం ఉన్న వ్యక్తి, దిగజారుడు వ్యక్తి పవన్ అంటూ విమర్శించారు మాజీమంత్రి పేర్ని నాని . మైకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారా..? అంటూ నాని ప్రశ్నించారు. పవన్ వ్యక్తిత్వం కేవలం సినిమా డైలాగులు అని అన్నారు.

Published on: Jan 12, 2023 08:38 PM