Munugode By-Election: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బై పోల్‌ హీట్..  ప్రధాన పార్టీలకు డూ ఆర్‌ డైగా మారిన ఉప ఎన్నిక

Munugode By-Election: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బై పోల్‌ హీట్.. ప్రధాన పార్టీలకు డూ ఆర్‌ డైగా మారిన ఉప ఎన్నిక

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 03, 2022 | 1:07 PM

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌ ఉంటుంది. ఈ నెల7న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ ఆక్టోబర్‌ 14 అని నిర్ణయించారు. అక్టోబర్‌ 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Published on: Oct 03, 2022 12:18 PM