కదిలే ఏసీ కల్యాణ మండపం !! మీ ఐడియా అదిరింది గురూl

Phani CH

Phani CH |

Updated on: Oct 03, 2022 | 9:50 AM

టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో రకరకాల పోస్టులు పెడుతూ అందరిలో స్పూర్తి నింపుతూ ఉంటారు.టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో రకరకాల పోస్టులు పెడుతూ అందరిలో స్పూర్తి నింపుతూ ఉంటారు. ట్యాలెంట్‌ ఎక్కడ కనిపించినా అభినందించడం, ప్రోత్సహించడం ఆయన స్టైల్‌. తాజాగా ఆనంద్ మహీంద్రా కదిలే ఏసీ కల్యాణ మండపం వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కదిలే మ్యారెజ్‌ హాల్‌ను చూసిన ఆనంద్‌ మహింద్రా వెంటనే దాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. వినూత్న ఆలోచన, కొత్తదనం చూపిస్తూ రూపొందించిన మూవింగ్‌ ఫంక్షన్‌ హాల్‌ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తిని తాను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇది సృజనాత్మకంగా ఉందని.. మారుమూల ప్రాంతాలకు ఇలాంటి సౌకర్యాన్ని అందించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైనదని.. జనాభా-సాంద్రత కలిగిన దేశంలో ఇలాంటి సేవలు అవసరమని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా తర్వాత ఆ పని చేసిన ఏకైక వ్యక్తి మెగాస్టార్.. ఆసక్తికర విషయాలు చెప్పిన సల్మాన్‌ఖాన్‌

Meena: అది నా డ్రీమ్ క్యారెక్టర్‌..ఆమె కొట్టేసింది.. అందుకే ఆమె అంటే..

గ్రామంలో వింత రూల్.. సైరన్ మోగిందంటే వాటిని పక్కన పడేయాల్సిందే !!

ష్.. నేనూ ఇక్కడే పడుకుంటా.. డిస్టర్బ్ చెయ్యొద్దు..

ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu