కోడి దెబ్బకు తోక ముడిచిన కోతి.. వీడియో వైరల్ !!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు తెగ ఫన్నీ ఉంటాయి. జంతువుల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే వైరల్ అవుతోంది.

Phani CH

|

Oct 03, 2022 | 9:53 AM

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు తెగ ఫన్నీ ఉంటాయి. జంతువుల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే వైరల్ అవుతోంది. కొండపై భారీ దేవుడి విగ్రహానికి సమీపంలో.. కొండ అంచున ఓ కోతి కూర్చొని చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తోంది. అదే సమయంలో ఓ కోడి అక్కడికి వచ్చింది. అంతటితో ఆగకుండా కోతితో కయ్యానికి సిద్ధమైంది. తన ముక్కుతో కోతిపై దాడి చేసింది. కొండ అంచున ఉన్న కోతిని కిందకు నెట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా కోతి సైతం తిరగబడింది. తన కాళ్లతో కోడిపై దాడి చేసింది. మొహంతో నెట్టే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పంచుకున్నాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు ఇస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదిలే ఏసీ కల్యాణ మండపం !! మీ ఐడియా అదిరింది గురూl

నా తర్వాత ఆ పని చేసిన ఏకైక వ్యక్తి మెగాస్టార్.. ఆసక్తికర విషయాలు చెప్పిన సల్మాన్‌ఖాన్‌

Meena: అది నా డ్రీమ్ క్యారెక్టర్‌..ఆమె కొట్టేసింది.. అందుకే ఆమె అంటే..

గ్రామంలో వింత రూల్.. సైరన్ మోగిందంటే వాటిని పక్కన పడేయాల్సిందే !!

ష్.. నేనూ ఇక్కడే పడుకుంటా.. డిస్టర్బ్ చెయ్యొద్దు..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu