గ్రామంలో వింత రూల్.. సైరన్ మోగిందంటే వాటిని పక్కన పడేయాల్సిందే !!

అధునిక ప్రపంచం మొత్తం టెక్నాలజీ మయమైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఫోన్లకి, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వాటిపైనే ఉంటున్నారు.

గ్రామంలో వింత రూల్.. సైరన్ మోగిందంటే వాటిని పక్కన పడేయాల్సిందే !!

|

Updated on: Oct 03, 2022 | 9:34 AM

అధునిక ప్రపంచం మొత్తం టెక్నాలజీ మయమైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఫోన్లకి, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వాటిపైనే ఉంటున్నారు. బంధాలు అనుబంధాలు బలహీనమవుతున్నాయి. పిల్లల చదువులు, ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే మహారాష్ట్రలో సాంగ్లి జిల్లాలోని మోహిత్యాంచే వడ్గావ్ గ్రామ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ మేనియా నుంచి అందరిని బయట పడేయడానికి వింత రూల్ పెట్టారు. ఆ గ్రామంలో ప్రతి రోజు రాత్రి ఏడు గంటలకు సైరన్ మోగుతుంది. అలా మోగిన వెంటనే అందరూ తమ చేతుల్లో ఉన్న ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, టీవీలు అన్ని బంద్ చేయాలి. పక్కనే పడేయాలి. పిల్లల్లో బద్ధకం పెరిగిందని, ఫోన్లలో ఎక్కువగా మునిగిపోతున్నారని గ్రామపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా.. గంటన్నర పాటు.. వాటికి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వినూత్న రూల్ ప్రకారం.. ప్రతి రోజు రాత్రి ఏడు గంటలకు గ్రామంలో హారన్ మోగుతుంది. అలా మోగిన వెంటనే పిల్లలు, పెద్దలు అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలేయాలి. మళ్లీ గంటన్నరపాటు వాటి జోలికి వెళ్లకూడదు. గ్రామంలో ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలి. అలా పాటిస్తున్నారో.. లేదో చెక్ చేయడానికి ఒక కమిటీని కూడా నియమించారు. ఇదిలావుంటే, ఈ గ్రామంలో మొదటి నుంచి సంప్రదాయాలను పాటిస్తున్నారు.. సామాజిక సామరస్యానికి పేరుగాంచిన గ్రామం. స్వతంత్ర సమర యోధులకు నిలయమైన ఈ గ్రామం పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తుంది. అందుకే ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఏదిఏమైనా గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ష్.. నేనూ ఇక్కడే పడుకుంటా.. డిస్టర్బ్ చెయ్యొద్దు..

ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??

ఇకపై వాట్సాప్‌ మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??

ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్‌ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..

క్లాస్‌ రూమ్‌లో బాలిక స్కూల్‌ డ్రెస్‌ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్

Follow us
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!