ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??
ఒక యువకుడు మెట్రో రైలెక్కాడు. అప్పటికే సీట్లన్ని మహిళలతో నిండిపోయాయి. కూర్చోవాలి కానీ సీటు ఖాళీగా లేదు.. ఏం చేయాలా అని ఆలోచించాడు. ఓ ఐడియా వచ్చింది.
ఒక యువకుడు మెట్రో రైలెక్కాడు. అప్పటికే సీట్లన్ని మహిళలతో నిండిపోయాయి. కూర్చోవాలి కానీ సీటు ఖాళీగా లేదు.. ఏం చేయాలా అని ఆలోచించాడు. ఓ ఐడియా వచ్చింది. వెంటనే అకస్మాత్తుగా మూర్ఛ వచ్చినట్లు నటించడం ప్రారంభించాడు. అప్పటివరకు ఎంతో దర్జాగా నిలుచన్న వ్యక్తి గజగజా వణకడం చూసి అక్కుడున్న వారందరూ భయపడిపోయారు. ఎదురుగా కూర్చున్న ఆడవాళ్లందరూ అక్కడి నుంచి లేచి పక్కకు పారిపోయారు. ఆ తర్వాత ఆ యువకుడు ఖాళీ అయిన సీటులో తాపీగా కూర్చున్నాడు. అదే సమయంలో ప్రయాణికులందరూ అతని చర్యను చూసి ఆశ్చర్యపోయారు. ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ ఈ వీడియోను వీక్షించారు. వేలమంది లైక్ చేసారు. అంతేకాదు యువకుడి తీరుపై రకరకాలుగా స్పందించారు. ‘ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ మెట్రో సీటు కోసం అందరినీ కంగారు పెట్టించావ్ కదరా’ అంటూ కొందరు కామెంట్ చేస్తే.. ఈ ప్లానేదో బాగుందే అంటూ మరికొందరు యువకుడి టెక్నిక్‌ను ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై వాట్సాప్ మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??
ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..
క్లాస్ రూమ్‌లో బాలిక స్కూల్ డ్రెస్ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

