ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు.. నెట్టింట్లో బాగా ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు.. నెట్టింట్లో బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఓ కుక్క చేసిన యాక్టింగ్ చూస్తే మాత్రం.. నవ్వకుండా ఉండలేరు. దాని తెలివికి నోరెళ్లబెట్టక మానరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క కాలుకి గాయమైన బాధపడుతున్నట్టుగా ఒక కాలు పైకి ఎత్తి నిలబడింది. కాసేపటికి అది కుంటుతూ నడుస్తూ కాస్త ముందుకు వెళ్లింది. అక్కడ ఓ కెమెరా మెన్ ఉన్నాడు. అతని వద్ద బ్రెడ్ ఉంది. దాని పరిస్థితి చూసి ఆ బ్రెడ్ దానికి ఆహారంగా వేశాడు ఆ కెమెరామెన్. అంతే బ్రెడ్ నోటిలో పడగానే ఆ కుక్క తన కాళ్ళకేమీ కాలేదు అన్నట్టుగా ఎంతో వేగంగా నడుస్తూ రోడ్డు దాటేసింది. అప్పుడు అసలు విషయం అర్థమయింది ఆ వ్యక్తికి. ఈ కుక్క కేవలం ఫుడ్ కోసమే అలా యాక్టింగ్ చేసిందని. ఫుడ్ కోసం కుక్క వేసిన ఐడియాకి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లాస్ రూమ్‌లో బాలిక స్కూల్ డ్రెస్ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

