ఆ భవనాలు కూడా కూల్చేస్తాం.. వైసీపీ ఆఫీసులకు నోటీసులు
ఏపీలో వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణాలను కూల్చివేశారు సీఆర్డీఏ అధికారులు. పొక్లెయినర్లు, బుల్డోజర్లతో రెండు గంటల్లోనే నేలమట్టం చేశారు. ఇదే క్రమంలో విశాఖలోని ఎండాడలోనూ వైసీపీకి కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. అనుమతి లేకుండా 2 ఎకరాల స్థలంలో ఆఫీసు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
ఏపీలో వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణాలను కూల్చివేశారు సీఆర్డీఏ అధికారులు. పొక్లెయినర్లు, బుల్డోజర్లతో రెండు గంటల్లోనే నేలమట్టం చేశారు. ఇదే క్రమంలో విశాఖలోని ఎండాడలోనూ వైసీపీకి కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. అనుమతి లేకుండా 2 ఎకరాల స్థలంలో ఆఫీసు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇక తాజాగా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అనధికారికంగా నిర్మిస్తున్నారంటూ ఉండి NRP అగ్రహారంలో వైసీపీ ఆఫీస్‌కు నోటీసు అంటించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరు మీద నోటీసులు జారీ చేశారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన 72 సెంట్ల భూమిలోని నిర్మాణాలు తొలగించి, స్థలాన్ని అప్పగించాలని ఆదేశించారు రెవెన్యూ అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
IT Jobs: ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతుంది ??
TOP 9 ET News: పవన్ డిప్యూటీ cm అయిన వేళ యూత్‌కు చిరు సందేశం
20వ అంతస్తు గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న పిల్లి !!
వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

