పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??
ఆహారం విషయంలో ఏవి పడితే అవి తినకూడదని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఒకేసారి కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు. మరీ ముఖ్యంగా పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు, తినకూడదు అని మన పెద్దలు చెబుతారు. ఆ రెండూ కలిపి వండి.. తింటే విషం అవుతుందని అంటుంటారు. ఇలా పాయిజన్ అవుతుందన్నది నిజమో కాదో తెలీదు కానీ ఎందుకైనా మంచిది అని ఎవరూ ఆ రెండింటినీ కలిపి వంట చేసే సాహసం చేయరు.
ఆహారం విషయంలో ఏవి పడితే అవి తినకూడదని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఒకేసారి కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు. మరీ ముఖ్యంగా పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు, తినకూడదు అని మన పెద్దలు చెబుతారు. ఆ రెండూ కలిపి వండి.. తింటే విషం అవుతుందని అంటుంటారు. ఇలా పాయిజన్ అవుతుందన్నది నిజమో కాదో తెలీదు కానీ ఎందుకైనా మంచిది అని ఎవరూ ఆ రెండింటినీ కలిపి వంట చేసే సాహసం చేయరు. ఆ రోజు గుడ్డు కూర తింటే, పొట్లకాయను దూరంగా పెడతారు. అయితే ఇది ఎంతవరకూ నిజం? పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుంది అంటుంటారు కానీ.. అది పూర్తి నిజం కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే.. ఇలాంటి కాంబినేషన్ వంటకం తింటే ప్రాబ్లమ్ వస్తుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ కాంబోకు దూరంగా ఉండటమే మేలు. ఏదైనా ఆహార పదార్థాలను కలిపి వండుతున్నప్పుడు.. అవి రెండు ఒకే సమయంలో డైజెస్ట్ అయితే ఎలాంటి సమస్యా ఉండదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రీల్స్ పిచ్చి తో స్టంట్స్ చేసిన స్కూలు విద్యార్ధినిలు.. చివరికి ??
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

