రీల్స్ పిచ్చి తో స్టంట్స్ చేసిన స్కూలు విద్యార్ధినిలు.. చివరికి ??
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయిపోయారు ప్రజలు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఓ స్టంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అక్కడ ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ రోడ్డుపైన స్టంట్స్ చేశారు.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయిపోయారు ప్రజలు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఓ స్టంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అక్కడ ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ రోడ్డుపైన స్టంట్స్ చేశారు. అదికాస్తా ఫెయిలై విద్యార్ధిని తీవ్రంగా గాయపడింది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు బాలికలు హైవేపై రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నారు. వారి వెనకాలే ఒక తెల్లటి కారు ఆగి వుంది. కారుకి చేరబడి మరో ఇద్దరు పాఠశాల విద్యార్థులు చూస్తూ నిలబడ్డారు. మరోవైపు హైవేపై కార్లు అతి వేగంతో వెళ్తున్నాయి. అంతలోనే యూనిఫాంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మధ్యలో నిలబడి ఎవరూ ఊహించని విన్యాసాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పండు కనబడితే అస్సలు వదలకండి.. తిన్నారంటే
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

