ఈ పండు కనబడితే అస్సలు వదలకండి.. తిన్నారంటే
సర్వరోగ నివారిణి.. పోషకాల గని..! ఉష్ణ మండల ప్రాంతాల్లోనే పండే ఆ ఫలం.. ఇప్పుడు మన తెలుగు నేలపై అడుగు పెట్టింది. శాస్త్రవేత్తల శ్రమ ఫలించడంతో ఈ విదేశీ పంట ఇప్పుడు ఏజెన్సీలో విరగకాస్తోంది. టమాటాలా కనిపిస్తూ.. ఎర్రగా ఆకర్షిస్తూ.. అరుదుగా పండే కరేబియాన్ చెర్రీస్ ఇప్పుడు ఆంధ్రాలో పండిస్తున్నారు. ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి.
సర్వరోగ నివారిణి.. పోషకాల గని..! ఉష్ణ మండల ప్రాంతాల్లోనే పండే ఆ ఫలం.. ఇప్పుడు మన తెలుగు నేలపై అడుగు పెట్టింది. శాస్త్రవేత్తల శ్రమ ఫలించడంతో ఈ విదేశీ పంట ఇప్పుడు ఏజెన్సీలో విరగకాస్తోంది. టమాటాలా కనిపిస్తూ.. ఎర్రగా ఆకర్షిస్తూ.. అరుదుగా పండే కరేబియాన్ చెర్రీస్ ఇప్పుడు ఆంధ్రాలో పండిస్తున్నారు. ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి. ఆపిల్, స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫల తోటలకు అనుకూల వాతావరణం కలిగిన అల్లూరి ఏజెన్సీ చింతపల్లిలో ఇప్పుడు మరో అరుదైన పంట పండుతోంది. మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పండే కరేబియన్ చెర్రీస్… ఇప్పుడు చింతపల్లిలో విరివిగా కాస్తోంది. అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రములో ఉద్యానవన పరిశోధన కేంద్రములో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా నాటిన కరేబియాన్ చెర్రిస్ చెట్లు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి. చెర్రి అనేది ప్రునస్ జాతికి చెందిన మొక్కలు. వెస్ట్ ఇండియన్స్ చెర్రీ, బార్బర్ చెర్రీ ఉష్ణ మండల పంటగా పరిగణిస్తారని అంటున్నారు వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్త శివకుమార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్లో బ్యాగు చోరీ.. లక్ష పరిహారం చెల్లించిన రైల్వే
IRCTC: ఎవరికైనా రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.. అయితే ఈ న్యూస్ మీ కోసమే
Deepika Padukone: 2006లోనే దీపికా తెలుగు సినిమాలో యాక్ట్ చేసిందా !!
Health Insurance: ఆరోగ్య బీమాలో 6 కొత్త మార్పులు
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో ఇంటర్వ్యూలో చెప్పిన సల్మాన్ తండ్రి