Health Insurance: ఆరోగ్య బీమాలో  6 కొత్త మార్పులు

Health Insurance: ఆరోగ్య బీమాలో 6 కొత్త మార్పులు

Phani CH

|

Updated on: Jun 28, 2024 | 5:02 PM

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? అయితే కొత్తగా వచ్చిన ఈ మార్పులు మీరు తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి. నిజానికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ చాలా కంపెనీలు కార్పొరేట్ పాలసీల విషయంలో తీసుకునేంత శ్రద్ధ వ్యక్తిగత పాలసీల్లో చూపించవన్న విమర్శలున్నాయి. క్యాష్ లెస్ సమయంలో సరిగ్గా స్పందించకపోవడం ఒక్కటేతే...

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? అయితే కొత్తగా వచ్చిన ఈ మార్పులు మీరు తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి. నిజానికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ చాలా కంపెనీలు కార్పొరేట్ పాలసీల విషయంలో తీసుకునేంత శ్రద్ధ వ్యక్తిగత పాలసీల్లో చూపించవన్న విమర్శలున్నాయి. క్యాష్ లెస్ సమయంలో సరిగ్గా స్పందించకపోవడం ఒక్కటేతే…అత్యవసర సమయాల్లో మనం చేరే ఆస్పత్రికి – మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో టై అప్ లేని సమయంలో మనం ముందుగా బిల్లులు చెల్లించి తర్వాత క్లయిమ్ చేసుకునే సమయంలో ఏదో విధంగా బిల్స్‌లో కోత పెట్టడం తరచు ఎదురయ్యే అనుభవాలే. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డవలెప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో ఇంటర్వ్యూలో చెప్పిన సల్మాన్ తండ్రి

కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ

Kalki 2898 AD: తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్

అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??

Jr NTR: చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..