Jr NTR: చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్.. ఇదిగో వీడియో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్‌లో తోప్ అనే విషయం అందరికీ తెలుసు.. కానీ ఈ స్టార్ హీరో ఫ్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్ అని కొందరికే తెలుసు. ఇక చిప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్‌లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ .. 1998లో టెక్సాస్‌లో స్టేజ్ ప్రదర్శన ఇచ్చారు. అయితే ఈ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. అందర్నీ ఆకట్టుకుంటోంది. చిన్నారి ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్స్ చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెల్లవారితే పెళ్లిచూపులు.. అంతలోనే తీవ్ర విషాదం
ఇంట్లో ఉంటే మంచిదంటూ.. అరుదైన సముద్ర ప్రాణుల అమ్మకం
Elon Musk: ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ
ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. బెండ కాయలు కేజీ రూ.650లు
Nagarjuna: చెప్పినట్టే తప్పు దిద్దుకున్న నాగార్జున.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
వైరల్ వీడియోలు
Latest Videos