తెల్లవారితే పెళ్లిచూపులు.. అంతలోనే తీవ్ర విషాదం
ఉదయాన్నే పెళ్లి చూపులు.. సమయానికి ఇంటికి చేరాలి. సాయంత్రం వరకూ విధులు నిర్వహించి, శుభకార్యానికి అవసరమైన బట్టలు అన్నీ కొనుక్కొని ఎంతో ఆనందంగా కొత్తగా కొనుక్కున్న తన బుల్లెట్ బండిపై అర్ధరాత్రి ఇంటికి బయలు దేరాడు. అదే అతనిపాలిట శాపంగామారింది. బైక్‌పై ఊరికి వెళ్తున్న అతని బైక్‌ను అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఉదయాన్నే పెళ్లి చూపులు.. సమయానికి ఇంటికి చేరాలి. సాయంత్రం వరకూ విధులు నిర్వహించి, శుభకార్యానికి అవసరమైన బట్టలు అన్నీ కొనుక్కొని ఎంతో ఆనందంగా కొత్తగా కొనుక్కున్న తన బుల్లెట్ బండిపై అర్ధరాత్రి ఇంటికి బయలు దేరాడు. అదే అతనిపాలిట శాపంగామారింది. బైక్‌పై ఊరికి వెళ్తున్న అతని బైక్‌ను అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ, సుధాకర్ దంపతుల కుమారుడు శివశంకర్ రాయదుర్గం సమీపంలోని అడాప్ట్స్ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. దుర్గం చెరువు సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండటంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లో ఉంటే మంచిదంటూ.. అరుదైన సముద్ర ప్రాణుల అమ్మకం
Elon Musk: ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ
ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. బెండ కాయలు కేజీ రూ.650లు
Nagarjuna: చెప్పినట్టే తప్పు దిద్దుకున్న నాగార్జున.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
ఏపీలో డయేరియా.. డేంజర్ బెల్స్ .. చికెన్, మటన్ అమ్మకాలు బంద్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

