ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. బెండ కాయలు కేజీ రూ.650లు
గత రెండు వారాలుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఇదే సమయంలో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగి రైతులను లక్షాధికారులను చేసాయి. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అనిపిస్తోంది.. ప్రస్తుత ధరలు చూస్తుంటే. కూరగాయల ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో సామాన్యుడి రోజు భారంగా గడుస్తోంది. ఇది మన భారతదేశంలో.. అయితే బ్రిటన్ తో పోల్చుకుంటే మన దేశంలో కూరగాలయ ధరలు కాస్త బెటరే అనిపిస్తోంది.
గత రెండు వారాలుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఇదే సమయంలో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగి రైతులను లక్షాధికారులను చేసాయి. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అనిపిస్తోంది.. ప్రస్తుత ధరలు చూస్తుంటే. కూరగాయల ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో సామాన్యుడి రోజు భారంగా గడుస్తోంది. ఇది మన భారతదేశంలో.. అయితే బ్రిటన్ తో పోల్చుకుంటే మన దేశంలో కూరగాలయ ధరలు కాస్త బెటరే అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ కూరగాయల ధరలు ఏకంగా వేలల్లో పలుకుతున్నాయి. అవును, బ్రిటన్‌లోని భారతీయ స్టోర్స్‌లో.. కాకరకాయలు కేజీ రూ.1000, బెండకాయలు కేజీ రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయలు రూ.2,400లు పలుకుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. ఇండియన్ స్టోర్స్‌లో ఉన్న ధరలు చూసి, ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్‌లో సరుకుల రేట్లు చూపిస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియోను పోస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna: చెప్పినట్టే తప్పు దిద్దుకున్న నాగార్జున.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
ఏపీలో డయేరియా.. డేంజర్ బెల్స్ .. చికెన్, మటన్ అమ్మకాలు బంద్
SS Rajamouli: ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ అకాడమీలో భాగమైన జక్కన్న!
ఆ రోజు సోను సూద్ చూడకుంటే.. ఈమె పరిస్థితి ఏమయ్యేదో..
TOP 9 ET News: నా కూతురిని ఏడిపించిన వారికి నా శాపం ఖచ్చితంగా తగులుతుంది
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

