TOP 9 ET News: నా కూతురిని ఏడిపించిన వారికి నా శాపం ఖచ్చితంగా తగులుతుంది
దేశంలో.. రాష్ట్రంలో కూరగాయల ధరలే కాదు.. కల్కి టికెట్ రేట్స్ కూడా అమాంతంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ మూవీ టికెట్స్ రేట్స్ ముంబయ్‌లో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ముంబయ్‌లో ఉన్న మైసన్ ఐనాక్స్ జియో వరల్డ్ ప్లాజాలో .. కల్కి మూవీ ఒక్కో టికెట్ ధర 2,300 రూపాయలు ఉండడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
దేశంలో.. రాష్ట్రంలో కూరగాయల ధరలే కాదు.. కల్కి టికెట్ రేట్స్ కూడా అమాంతంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ మూవీ టికెట్స్ రేట్స్ ముంబయ్‌లో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ముంబయ్‌లో ఉన్న మైసన్ ఐనాక్స్ జియో వరల్డ్ ప్లాజాలో .. కల్కి మూవీ ఒక్కో టికెట్ ధర 2,300 రూపాయలు ఉండడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. కొండెక్కిన కల్కి టికెట్స్ ధరలు అనే కామెంట్ నెట్టింట వస్తోంది. ఇక ముంబయ్‌లోనే కాదు.. తెలుగు టూ స్టేట్స్‌లో.. అందులోనూ మన హైద్రాబాద్ మల్టిప్లెక్స్‌లలో కూడా కల్కి మూవీ టికెట్ రేట్ కాస్త ఎక్కువగానే ఉందనే కామెంట్ వస్తోంది నెట్టింట. అప్పటికే మల్టీప్లెక్స్‌లో ఉన్న రేట్‌కు తోడు.. తెలంగాణ ప్రభుత్వం టికెట్ పెంచుకోవచ్చనే అనుమతులను.. త్రీడీ గ్లాస్ రేట్స్ అండ్ ఆన్ లైన్ టికెటింగ్ ఛార్జీలను కలుపుకుంటే.. కల్కి మూవీ ఒక్కో టికెట్ రేట్ ఐదు వందలకు చేరుకోవడం.. ఇప్పుడు సామాన్యులను కాస్త ఇబ్బంది పెడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
Viral VIdeo: లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

