ఏపీలో డయేరియా.. డేంజర్‌ బెల్స్‌ .. చికెన్‌, మటన్‌ అమ్మకాలు బంద్‌

ఏపీలో డయేరియా.. డేంజర్‌ బెల్స్‌ .. చికెన్‌, మటన్‌ అమ్మకాలు బంద్‌

Phani CH

|

Updated on: Jun 27, 2024 | 3:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో డయేరియా...డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. జగ్గయ్యపేటను మంచాన పడేసింది. ...భారీ సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజుల్లో వందల మంది డయేరియా బారినపడ్డారు. బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్దప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో వాంతులు విరోచనాలతో పలువురు చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో డయేరియా…డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. జగ్గయ్యపేటను మంచాన పడేసింది. …భారీ సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజుల్లో వందల మంది డయేరియా బారినపడ్డారు. బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్దప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో వాంతులు విరోచనాలతో పలువురు చికిత్స పొందుతున్నారు. జగ్గయ్యపేట రూరల్‌లో పరిస్థితి కొంత కంట్రోల్‌లోకి వచ్చినా.. పట్టణంలో కేసులు పెరుగుతున్నాయి. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందించారు. ట్రీట్మెంట్ తర్వాత కొందరు డిశ్చార్జ్ కాగా.. మరికొందరు డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. ఏపీ వైద్య శాఖమంత్రి సత్యకుమార్ రాకతో అలర్టైన అధికారులు.. డయేరియా ప్రబలుతున్న ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SS Rajamouli: ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్‌ అకాడమీలో భాగమైన జక్కన్న!

ఆ రోజు సోను సూద్ చూడకుంటే.. ఈమె పరిస్థితి ఏమయ్యేదో..

TOP 9 ET News: నా కూతురిని ఏడిపించిన వారికి నా శాపం ఖచ్చితంగా తగులుతుంది