ఆ రోజు సోను సూద్ చూడకుంటే.. ఈమె పరిస్థితి ఏమయ్యేదో..

ఆ రోజు సోను సూద్ చూడకుంటే.. ఈమె పరిస్థితి ఏమయ్యేదో..

Phani CH

|

Updated on: Jun 27, 2024 | 3:21 PM

అనుష్క! ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. నేషనల్ వైడ్ మార్కెట్ ఉన్న హీరోయిన్. కానీ ఈ హీరోయిన్ ఈ రేంజ్‌కు వెళ్లడానికి మెయిన్‌ కారణం సోనూ సూద్ అని మీకు తెలుసా.. తెలియదు కదా..! కానీ ఇదే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ ఈ విషయం చెప్పడంతో.. నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సూపర్ సినిమాకు ముందు.. అప్పటికే తెలుగులో విలన్‌గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్న సోనూ సూద్‌..

అనుష్క! ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. నేషనల్ వైడ్ మార్కెట్ ఉన్న హీరోయిన్. కానీ ఈ హీరోయిన్ ఈ రేంజ్‌కు వెళ్లడానికి మెయిన్‌ కారణం సోనూ సూద్ అని మీకు తెలుసా.. తెలియదు కదా..! కానీ ఇదే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ ఈ విషయం చెప్పడంతో.. నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సూపర్ సినిమాకు ముందు.. అప్పటికే తెలుగులో విలన్‌గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్న సోనూ సూద్‌.. కింగ్ నాగ్,పూరీ కాంబినేషన్లో సెకండ్‌ లీడ్‌ గా మంచి ఛాన్స్‌ కొట్టేశాడు. ఆ సినిమా కోసం పూరీ టీంతో కలిసి వర్క్‌ కూడా స్టార్ట్ చేశాడు. ఆ క్రమంలోనే పూరీ సూపర్ సినిమా కోసం ఓ హీరోయిన్‌ను సెర్చ్‌ చేస్తున్నారని తెలిసి.. తన జిమ్‌లో ఓ అమ్మాయిని చూశానని.. తను ఈ సినిమాకు సెట్ అవుతుందని చెప్పి.. తన నెంబర్‌ను పూరీ టీంకు ఇచ్చాడు. అలా అనుష్క సూపర్ ఆడిషన్స్‌ వరకు రావడం.. ఆ సినిమాలో యాక్ట్ చేయడం.. స్టార్ హీరోయిన్ అవడం.. చకా చకా జరిగిపోయాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: నా కూతురిని ఏడిపించిన వారికి నా శాపం ఖచ్చితంగా తగులుతుంది