SS Rajamouli: ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ అకాడమీలో భాగమైన జక్కన్న!
ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిల్చోబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఆయన.. ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక తన మాగ్నమమ్ ఓపస్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిల్చోబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఆయన.. ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక తన మాగ్నమమ్ ఓపస్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సతీ సమేతంగా ఆస్కార్ అకాడమిలో చేరే గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఎస్ ! టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి తొందర్లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చేరనున్నారు. ఈ గ్రూప్లో చేరాలని తాజాగా ఈ స్టార్ కపుల్‌కు ఆస్కార్ టీం ప్రత్యేక ఆహ్వానం పంపింది. అయితే ఒక్క రమ, రాజమౌళికే కాదు.. వీరితో పాటు… వరల్డ్ వైడ్ 57 దేశాల నుంచి 487 మంది సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ రోజు సోను సూద్ చూడకుంటే.. ఈమె పరిస్థితి ఏమయ్యేదో..
TOP 9 ET News: నా కూతురిని ఏడిపించిన వారికి నా శాపం ఖచ్చితంగా తగులుతుంది
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

