కల్కితో థియేటర్ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
ప్రభాస్ ద మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతున్న వేళ.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి.. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర సందడి చేశారు. ఐమాక్స్ ముందున్న బుజ్జి వెహికిల్ ఎక్కి ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్‌ను చీరప్ చేశారు. అంతేకాదు కల్కి సినిమాను హిట్ చేసినందుకు వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. వెయ్యి రెబల్ స్టార్లు కలిస్తే ఒక ప్రభాస్ అంటూ..
ప్రభాస్ ద మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతున్న వేళ.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి.. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర సందడి చేశారు. ఐమాక్స్ ముందున్న బుజ్జి వెహికిల్ ఎక్కి ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్‌ను చీరప్ చేశారు. అంతేకాదు కల్కి సినిమాను హిట్ చేసినందుకు వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. వెయ్యి రెబల్ స్టార్లు కలిస్తే ఒక ప్రభాస్ అంటూ.. తన కొడుకు గురించి గూస్ బంప్స్ కామెంట్స్ చేశారు. తన కామెంట్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2898 AD: తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
వైరల్ వీడియోలు
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

