Kalki 2898 AD: తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా నామ్ కామాయించాడు హీరో దుల్కర్ సల్మాన్. అందుకే ఈ హీరో తన నేటివ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. బయటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతున్నాడు. మంచి క్రేజ్ సంపాదించుకుంటూ పోతున్నాడు. ఇక ఈక్రమంలోనే కల్కి మూవీలో కూడా.. తన యాక్టింగ్‌తో మరో సారి అందర్నీ ఫిదా చేశాడట ఈ హీరో.
ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా నామ్ కామాయించాడు హీరో దుల్కర్ సల్మాన్. అందుకే ఈ హీరో తన నేటివ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. బయటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతున్నాడు. మంచి క్రేజ్ సంపాదించుకుంటూ పోతున్నాడు. ఇక ఈక్రమంలోనే కల్కి మూవీలో కూడా.. తన యాక్టింగ్‌తో మరో సారి అందర్నీ ఫిదా చేశాడట ఈ హీరో. కల్కి మూవీలో చిన్న క్యామియో ఇచ్చినప్పటికీ.. ప్రభాస్ క్యారెక్టర్‌ను టర్న్ చేసే కీ రోల్లో కల్కి మూవీలో దుల్కర్ యాక్ట్ చేశాడు. మరో సారి తన యాక్టింగ్‌తో.. తన యాక్టింగ్‌లోని ఈజ్‌తో.. తన లుక్స్‌తో.. ఇప్పుడు అందర్నీ ఫిదా చేస్తున్నాడు ఈ మలయాళీ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos