సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో ఇంటర్వ్యూలో చెప్పిన సల్మాన్ తండ్రి
వరుస సినిమాలతో అలరిస్తుంటారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. 58 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఎవరినైనా త్వరగా ఇష్టపడతాడనీ, కానీ.. అతడికి వివాహం చేసుకొనే ధైర్యం లేదని.. సింపుల్‌గా ఉంటాడు కాబట్టి చాలామందికి నచ్చుతాడనీ సలీమ్ ఖాన్ అన్నారు.
వరుస సినిమాలతో అలరిస్తుంటారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. 58 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఎవరినైనా త్వరగా ఇష్టపడతాడనీ, కానీ.. అతడికి వివాహం చేసుకొనే ధైర్యం లేదని.. సింపుల్‌గా ఉంటాడు కాబట్టి చాలామందికి నచ్చుతాడనీ సలీమ్ ఖాన్ అన్నారు. తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా.. లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడనీ తన తల్లిలాంటి లక్షణాలున్న అమ్మాయిని వెదుకుతుంటాడనీ ఆయన అన్నారు. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త, పిల్లలకే అంకితం కావాలని కోరుకుంటాడనీ వంట పని, ఇంటి పనులు చేయాలని.. కుటుంబసభ్యులకు అన్ని విషయాల్లో సాయం చేయాలని అనుకుంటాడనీ చెప్పారు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం అంత సులభం కాదనీ అందుకే సల్మాన్‌ఖాన్ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదని వీడియోలో సలీమ్ వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్కితో థియేటర్ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
Kalki 2898 AD: తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
Jr NTR: చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్.. ఇదిగో వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

