Modi 3.0 1st Mann Ki Baat: మన్‌ కీ బాత్‌ స్ఫూర్తి దేశంలో వికసిస్తూనే ఉంది.. ప్రధాని మోదీ

Modi 3.0 1st Mann Ki Baat: మన్‌ కీ బాత్‌ స్ఫూర్తి దేశంలో వికసిస్తూనే ఉంది.. ప్రధాని మోదీ

Shaik Madar Saheb

|

Updated on: Jun 30, 2024 | 12:05 PM

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ 'మన్‌ కీ బాత్‌'లో మాట్లాడారు. మోదీ 3.Oలో ఇది తొలి మన్‌ కీ బాత్‌.. లో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో మాట్లాడారు. మోదీ 3.Oలో ఇది తొలి మన్‌ కీ బాత్‌.. లో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారని.. వికసిత్‌ భారత్‌ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమం కొన్ని రోజులు ఆగింది కానీ… మన్‌ కీ బాత్‌ స్ఫూర్తి దేశంలో వికసిస్తూనే ఉందంటూ మోదీ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారో ‘మన్‌ కీ బాత్‌’ వీడియోలో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jun 30, 2024 11:30 AM