IT Jobs: ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతుంది ??
అమెరికాలో ఉద్యోగం చాలామంది కల. అందులోనూ మన తెలుగువారు ఎక్కువమందికి అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలి.. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని చాలా కలలు కంటారు. ఇందులో ఐటీ రంగంవారే ఎక్కువగా ఉంటారు. అందుకే వారిపైనే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతోంది. H1B వీసా వచ్చినవాళ్లు, లక్షల కొద్దీ ప్యాకేజీలు తీసుకుంటున్నవాళ్లు కూడా ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలీ సిట్యుయేషన్ రావడానికి కారణాలేంటి?
అమెరికాలో ఉద్యోగం చాలామంది కల. అందులోనూ మన తెలుగువారు ఎక్కువమందికి అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలి.. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని చాలా కలలు కంటారు. ఇందులో ఐటీ రంగంవారే ఎక్కువగా ఉంటారు. అందుకే వారిపైనే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతోంది. H1B వీసా వచ్చినవాళ్లు, లక్షల కొద్దీ ప్యాకేజీలు తీసుకుంటున్నవాళ్లు కూడా ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలీ సిట్యుయేషన్ రావడానికి కారణాలేంటి? తెలివైనవాళ్లుగా పేరు తెచ్చుకుని.. అపార అనుభవాన్ని గడించిన వారికి ఇలాంటి సీన్ ఎందుకు ఎదురవుతోంది? ఇక్కడ లక్షల కొద్దీ ప్యాకేజీలతో వచ్చిన ఉద్యోగాలను వదిలి.. అమెరికాలో MS చదివి.. ఇప్పుడక్కడ జాబ్ లేని వారి పరిస్థితి ఏమిటి? ఎందుకు వారికి కొలువులు ఇవ్వడం లేదు? గత పాతికేళ్లలో చూడనంతగా అమెరికాలో ఉద్యోగాల విషయంలో సంక్షోభం నెలకొంది. ఉన్న ఉద్యోగం పోయి.. కొత్త ఉద్యోగం రాక అక్కడున్నవారిలో చాలామందికి దిక్కుతోచడం లేదు. ఓవైపు మంత్లీ మెయింటెనెన్స్ కోసం కొందరు.. హోటళ్లతోపాటు మరికొన్ని చోట్ల పనిచేస్తున్నారు. దాంతోపాటే ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు వారిని మరో భయం వెంటాడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ కబాబ్‌లో కృత్రిమ రంగు వాడకంపై నిషేధం.. ఎక్కడంటే ??
TOP 9 ET News: పవన్ డిప్యూటీ cm అయిన వేళ యూత్‌కు చిరు సందేశం
20వ అంతస్తు గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న పిల్లి !!
వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??