చికెన్ కబాబ్‌లో కృత్రిమ రంగు వాడకంపై నిషేధం.. ఎక్కడంటే ??
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాకాహారంతో పాటు చికెన్, ఫిష్ కబాబ్స్ తయారీల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ఇవి ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని ఆయన అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాకాహారంతో పాటు చికెన్, ఫిష్ కబాబ్స్ తయారీల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ఇవి ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధం విధించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏడేళ్లు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానాతో సహా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పవన్ డిప్యూటీ cm అయిన వేళ యూత్‌కు చిరు సందేశం
20వ అంతస్తు గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న పిల్లి !!
వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??
రీల్స్ పిచ్చి తో స్టంట్స్ చేసిన స్కూలు విద్యార్ధినిలు.. చివరికి ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

