20వ అంతస్తు గ్రిల్స్‌ మధ్య ఇరుక్కున్న పిల్లి !!

20వ అంతస్తు గ్రిల్స్‌ మధ్య ఇరుక్కున్న పిల్లి !!

Phani CH

|

Updated on: Jun 29, 2024 | 10:59 AM

20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్‌ గ్రిల్స్‌ మధ్య ఒక పిల్లి ఇరుక్కుపోయింది. 12 గంటలపాటు అక్కడ ఉండిపోయింది. గమనించిన బిల్డింగ్‌ నివాసితులు బ్లూ క్రాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తాళ్ల సహాయంతో అతి కష్టంతో గ్రిల్స్‌ వద్దకు చేరుకున్న సిబ్బంది ఆ పిల్లిని కాపాడారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 20 అంతస్తుల భవనంలోని గ్రిల్స్ మధ్య పిల్లి చిక్కుకోవడాన్ని నివాసితులు గమనించారు.

20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్‌ గ్రిల్స్‌ మధ్య ఒక పిల్లి ఇరుక్కుపోయింది. 12 గంటలపాటు అక్కడ ఉండిపోయింది. గమనించిన బిల్డింగ్‌ నివాసితులు బ్లూ క్రాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తాళ్ల సహాయంతో అతి కష్టంతో గ్రిల్స్‌ వద్దకు చేరుకున్న సిబ్బంది ఆ పిల్లిని కాపాడారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 20 అంతస్తుల భవనంలోని గ్రిల్స్ మధ్య పిల్లి చిక్కుకోవడాన్ని నివాసితులు గమనించారు. 12 గంటలకుపైగా అక్కడి నుంచి అది కదలకపోడంతో చలించిపోయారు. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌తోపాటు బ్లూ క్రాస్‌కు సమాచారం ఇచ్చారు. బ్లూ క్రాస్ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. పిల్లి చిక్కుకున్న గ్రిల్స్ వద్దకు అతి కష్టమ్మీద చేరుకున్నారు. ఒక వ్యక్తి ట్రెరస్‌ పైనుంచి తాళ్ల సహాయంతో ఇరుకుగా ఉన్న ఆ చోటుకు అతికష్టం మీద చేరుకున్నాడు. గ్రిల్స్ మధ్య చిక్కుకున్న ఆ పిల్లిని అక్కడి నుంచి కాపాడాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??

రీల్స్‌ పిచ్చి తో స్టంట్స్‌ చేసిన స్కూలు విద్యార్ధినిలు.. చివరికి ??

ఈ పండు కనబడితే అస్సలు వదలకండి.. తిన్నారంటే