TOP 9 ET News: పవన్ డిప్యూటీ cm అయిన వేళ యూత్‌కు చిరు సందేశం
కల్కి ఊచకోత ధాటికి బాక్సాఫీస్ షేక్ అవుతోంది. కలెక్షన్ల సునామీ ధాటికి ఊగిపోతోంది. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా జూన్ 27న రిలీజ్ అయిన కల్కి మూవీ.. డే1 వరల్డ్ వైడ్ 191.5 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ ఫీట్‌తో మరో సారి ప్రభాస్‌ను బాక్సాఫీస్ కింగ్‌ని చేసింది. హిట్టు ఫట్టు లతో సంబంధం లేకుండా 150 కోట్లకు మించి ఓపెనింగ్స్ రాబట్టడం ప్రభాస్ సినిమాలకు కామన్ అయిపోయింది.
కల్కి ఊచకోత ధాటికి బాక్సాఫీస్ షేక్ అవుతోంది. కలెక్షన్ల సునామీ ధాటికి ఊగిపోతోంది. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా జూన్ 27న రిలీజ్ అయిన కల్కి మూవీ.. డే1 వరల్డ్ వైడ్ 191.5 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ ఫీట్‌తో మరో సారి ప్రభాస్‌ను బాక్సాఫీస్ కింగ్‌ని చేసింది. హిట్టు ఫట్టు లతో సంబంధం లేకుండా 150 కోట్లకు మించి ఓపెనింగ్స్ రాబట్టడం ప్రభాస్ సినిమాలకు కామన్ అయిపోయింది. ఓ పక్క తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధించి డిప్యూటీ సీఎం హోదాలో.. ఏపీని రూలింగ్ చేస్తున్నారు. అక్కడి యూత్‌కు రోల్ మోడల్ అయ్యారు. ఇక మరో పక్క అన్న చిరు కూడా.. ఇదే యూత్‌కు ఓ సందేశాన్ని ఇచ్చారు. డ్రగ్స్‌తో యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ చెప్పారు. ఒక వేళ యువత డ్రగ్స్ కు బానిసలైనా.. వారిని బాధితులుగా శిక్షించడం కన్నా ఆ మహమ్మారి బారి నుంచి రక్షించడమే ప్రధానం అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదే పని చేస్తోంది. ఈ బ్యూరోకు తెలంగాణ యువత సహకరించాలని పిలుపునిచ్చారు చిరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
20వ అంతస్తు గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న పిల్లి !!
వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??
రీల్స్ పిచ్చి తో స్టంట్స్ చేసిన స్కూలు విద్యార్ధినిలు.. చివరికి ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

