Jogi Ramesh-KTR: కేటీఆర్ ఏపీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్.. ఏపీ కి వస్తే కనిపిస్తుంది..

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మౌలికసదుపాయలపరంగా హైదరాబాద్‌ ది బెస్ట్‌ సిటీ అని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్(Minister KTR) కొనియాడారు. మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆ రాష్ట్రంలో కరెంట్‌ లేదు. చీకట్లు, నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమయ్యాయి. తిరగడానికి లేదని .. చాలా నరకంలో ఉన్నట్టులగా ఆవేదన వ్యక్తం చేశారు.

Jogi Ramesh-KTR: కేటీఆర్ ఏపీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్.. ఏపీ కి వస్తే కనిపిస్తుంది..

|

Updated on: Apr 29, 2022 | 4:45 PM

Follow us