JSW Steel Plant:  కడప స్టీల్‌ ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ.. రూ.8,800 కోట్లతో, యువతకు ఉద్యోగాలు

JSW Steel Plant: కడప స్టీల్‌ ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ.. రూ.8,800 కోట్లతో, యువతకు ఉద్యోగాలు

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 15, 2023 | 12:28 PM

వైఎస్సార్‌ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం.. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తన రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధి చెందాలనే సంకల్పం మొగ్గ తొడిగింది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం జగన్ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan’s Remuneration: 100 కోట్ల సింగిల్ హీరో.. పవన్ మాత్రమే !!

అరుదైన ట్యాలెంట్‌.. రెండుచేతులతో.. రెండు భాషలలో ఒకేసారి

బైక్‌పై యువతి విన్యాసాలు.. ఇంతలో ఒక్క దెబ్బకు.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు

Samantha: దేవుడా.. నువ్వే దిక్కు.. మొక్కు తీర్చుకున్న సామ్..

Taraka Ratna: బిడ్డ కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం !! ఏం చేయబోతున్నారు అంటే ??

 

Published on: Feb 15, 2023 11:32 AM