Samantha: దేవుడా.. నువ్వే దిక్కు.. మొక్కు తీర్చుకున్న సామ్..
కష్టాలనేవి మనుషులకే వస్తాయి. కన్నీళ్ల విలువ మనసున్న మనుషులకే తెలుస్తాయి. బాధలన్నీ మనుషుల మనసులనే గాయపరుస్తాయి. ఆ గాయల నుంచి కోలుకునేందుకు..
కష్టాలనేవి మనుషులకే వస్తాయి. కన్నీళ్ల విలువ మనసున్న మనుషులకే తెలుస్తాయి. బాధలన్నీ మనుషుల మనసులనే గాయపరుస్తాయి. ఆ గాయల నుంచి కోలుకునేందుకు.. ధైర్యంగా ముందుకు కదిలేందుకు.. ఆ మనసే మనల్ని ఆ దేవుడి వైపుకు నడిచేలా చేస్తుంది. ఆ భగవంతుడినే నమ్ముకునేలా..ఆయన సేవలో తరించేలా.. కార్యంలో ప్రశాంతత పొందేలా చేస్తుంది. ఇప్పుడు సమంత కూడా ఇదే చేస్తున్నారు. పళని సుబ్రమణ్యస్వామి సన్నిధిలో తన మొక్కు తీర్చుకుంటూ కనిపించారు. స్టార్ లెవల్..! విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ! స్టార్ హీరోతో లవ్ అండ్ మ్యారేజ్! హ్యాపీ మ్యారీడ్ లైఫ్! చేతి నిండా ఫిల్మ్స్! పెరిగిపోతున్న బ్యాంకు బ్యాలెన్స్ ! అలా సాఫీగా సాగుతున్న సామ్ జీవితంలో సడెన్ షాక్. ఉన్నట్టుండి భర్తతో బ్రేకప్. ఇక ఆ బాధ నుంచి సామ్ బయట పడే ప్రయత్నం చేస్తుండగానే… మరో షివరింగ్ న్యూస్. తను మయోసైటిస్ బాధితురాలని డైయగ్నోసిస్ రిపోర్ట్. దీంతో ఏం చేయలేని స్థితి చేరుకున్నారు సామ్. ఓ పక్క కుంగిపోతూనే మరో పక్క నిలబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taraka Ratna: బిడ్డ కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం !! ఏం చేయబోతున్నారు అంటే ??
Anushka Shetty: అనుష్కకు అరుదైన నరాల వ్యాధి ?? మరి షూటింగ్ సంగతి ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్
Jagapathi Babu: ఆ షూటింగ్లో కనీసం అన్నం కూడా పెట్టకుండా అవమానించారు
Akira Nandan: అచ్చుగుద్దినట్టు.. యంగ్ పవన్‌ను గుర్తుచేస్తున్న అఖీరా..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

