Anushka Shetty: అనుష్కకు అరుదైన నరాల వ్యాధి ?? మరి షూటింగ్ సంగతి ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్
జబ్బుల్లో రకరకాల జబ్బులుంటాయినేది అందరికీ తెలిసిన విషయమే! అందులో కొన్ని వింత వింత జబ్బులుంటాయనేది మాత్రం కొందరికి తెలిసిన విషయం!
జబ్బుల్లో రకరకాల జబ్బులుంటాయినేది అందరికీ తెలిసిన విషయమే! అందులో కొన్ని వింత వింత జబ్బులుంటాయనేది మాత్రం కొందరికి తెలిసిన విషయం! అతిగా నవ్వినా.. ఏడ్చినా.. కోపగించుకున్నా.. అలిగినా.. తిట్టినా.. చివరికి అరిచినా.. ఆవలించినా..! ప్రపంచంలో ఉన్న ఏదోక జబ్బు కిందికే వస్తుంది. కానీ ఇవన్నీ సమస్యే లేని జబ్బులు కావడంతో.. ఎవరికీ తెలియకుండానే ఉంటున్నాయి. హాని కారం కాని జబ్బుల లిస్టులోనే.. రేర్ డెసీజ్‌లలో ప్లేస్ అయినాయి. అయితే ఇలాంటి ఓ రేర్ డెసీజే మన స్టార్ హీరోయిన్ స్వీటీకి కూడా ఉందటనేది ఇప్పుడు హాట్ న్యూస్. మీరు వినబోయే న్యూస్. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా నాయ్ కమాయించిన అనుష్క తాజాగా ఓ రేర్ డెసీజ్ తో బాధపడుతున్నారట. నవ్వు నాలుగు విధాల చేటనే సామెతతో.. తల పట్టకుంటున్నారా. ఎస్ ! ఎందుకంటే.. తను నవ్వడం షురూ చేస్తే.. అసలు ఆపుకోలేదట. దాదాపు 20నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటారట. పక్క వాళ్లు ఫీలవుతున్నా.. పిచ్చొళ్లలా అనుకుంటున్నా.. భయంతో పక్కకు పరిగెత్తినా.. ఆమెను ఆపడానికి ప్రయత్నించినా కూడా.. నవ్వు అసలేమాత్రం ఆగదట మన స్వీటీకి. అయితే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. మన స్వీటీనే!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jagapathi Babu: ఆ షూటింగ్లో కనీసం అన్నం కూడా పెట్టకుండా అవమానించారు
Akira Nandan: అచ్చుగుద్దినట్టు.. యంగ్ పవన్‌ను గుర్తుచేస్తున్న అఖీరా..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

