Jagapathi Babu: ఆ షూటింగ్లో కనీసం అన్నం కూడా పెట్టకుండా అవమానించారు
కొంత మందికి.. కొంత మంది యాక్టర్లను చూపిస్తూ.. నెపోటిజమ్ అని కామెంట్ చేయడం కామన్‌గా ఉన్న అలవాటు. వారేదో ఫిల్మ్ ఇండస్ట్రీలో పొడిచినట్టు..
కొంత మందికి.. కొంత మంది యాక్టర్లను చూపిస్తూ.. నెపోటిజమ్ అని కామెంట్ చేయడం కామన్‌గా ఉన్న అలవాటు. వారేదో ఫిల్మ్ ఇండస్ట్రీలో పొడిచినట్టు.. ఛాన్స్ ఇస్తే పొడుస్తామన్నట్టు బిల్డప్‌లివ్వడమే వారికి పనీపాటు. కానీ వారికి తెలియని.. ఆ నెపో కిడ్స్‌కు కూడా తెలిసిన విషయం ఏంటంటే సక్సెస్ అంత ఈజీగా రాదని.! స్టార్ డమ్‌ను పక్కకు పెట్టండి అసలు రెస్పెక్ట్ కూడా ఇండస్ట్రీలో దొరకడం కష్టమని. కొన్ని సందర్భాల్లో పట్టెడన్నం కూడా షూటింగ్ స్పాట్లో పెట్టరని..! ఎట్ ప్రజెంట్ జగపతి బాబు చెబుతుంది కూడా ఇదే మరి! స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ V. B. Rajendra Prasad వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. తన ఎంట్రీతోనే టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ కెరీర్ బిగినింగ్‌లో వరసు ప్లాపులతో సతమతమయ్యారు. హీరోగా నిలదొక్కుకోవడం కష్టమనే టాక్ తెచ్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akira Nandan: అచ్చుగుద్దినట్టు.. యంగ్ పవన్‌ను గుర్తుచేస్తున్న అఖీరా..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

