AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akira Nandan: అచ్చుగుద్దినట్టు.. యంగ్ పవన్‌ను గుర్తుచేస్తున్న అఖీరా..

Akira Nandan: అచ్చుగుద్దినట్టు.. యంగ్ పవన్‌ను గుర్తుచేస్తున్న అఖీరా..

Phani CH
|

Updated on: Feb 15, 2023 | 8:35 AM

Share

పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు. చిక్కిపోయిన చిరంజీవిలా ఉంటారు. పాత సినిమాలను ఓ పారు చూస్తే.. మీరు కూడా ఇదే అంటారు. మరి అఖీరా ఇప్పుడెలా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు. చిక్కిపోయిన చిరంజీవిలా ఉంటారు. పాత సినిమాలను ఓ పారు చూస్తే.. మీరు కూడా ఇదే అంటారు. మరి అఖీరా ఇప్పుడెలా ఉన్నారు. చిక్కిపోయిన చిరు తమ్ముడు పవన్ చిన్ననాటి ఫోటోలానే ఉన్నారు. అలాగే కనిపిస్తున్నారు. తన లెటెస్ట్ ఫోటోలతో.. తన లుక్స్‌తో.. ఇప్పుడిదే మాట అందరి నోట అనిపించుకుంటున్నారు. ఆ మాటతోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! చిరు సోదరుడిగా.. హీరోగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తన కెరీర్‌ తొలినాళ్లలో.. తన లుక్స్‌తో ఎలా అయితే చిక్కిపోయిన చిరంజీవి అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారో.. అచ్చం చిరులా కనిపిస్తున్నారనే టాక్ తెచ్చుకున్నారో.. ఎట్ ప్రజెంట్ ఆయన సన్ అఖీరా కూడా సేమ్ అలానే నామ్ కయిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. కాళ్ల బేరానికొచ్చిన చెర్రీ.. అసలు ఏం జరిగిందంటే ??

అసలు ఆ సినిమా.. ఉన్నట్టా.. లేనట్టా ?? సందిగ్ధం లో ప్రభాస్ ఫ్యాన్స్

Nayanthara: షారఖ్‌ను ముద్దు పెట్టుకున్న నయనతార..

Samantha: అయ్యాబాబోయ్‌.. సమంత ట్రీట్మెంట్ ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!

 

Published on: Feb 15, 2023 08:34 AM