Nayanthara: షారఖ్‌ను ముద్దు పెట్టుకున్న నయనతార..
షారుఖ్..! కేరాఫ్ కింగ్ ఆఫ్ రొమాన్స్! సన్ ఆఫ్ లవ్ గాడ్! ఆల్మోస్ట్ ఇండియన్ లేడీస్‌కు మనోడే Heart బ్రేక్ క్రష్! జెస్ట్ తన మేనరిజంతోనే చూపిస్తారు లవ్ లైవ్!
షారుఖ్..! కేరాఫ్ కింగ్ ఆఫ్ రొమాన్స్! సన్ ఆఫ్ లవ్ గాడ్! ఆల్మోస్ట్ ఇండియన్ లేడీస్‌కు మనోడే Heart బ్రేక్ క్రష్! జెస్ట్ తన మేనరిజంతోనే చూపిస్తారు లవ్ లైవ్! ఇప్పటికీ తనే బాలీవుడ్ కా.. రొమాన్స్ కా బాప్! తన ప్లేస్‌కు ఇప్పటికీ.. ఎప్పటికీ.. నో రీప్లే! అలాంటి షారుఖ్‌ను ఎవరైన.. దగ్గరగా చూసినా.. కొద్ద సేసు మాట్లాడినా.. ఉండబట్టలేక ముద్దు పెట్టడం.. ఆగలేకుండా హగ్ చేసుకోవడం కామన్. అయితే ఫ్యాన్స్ ఎలాగూ ఇలాగే చేస్తుంటారు. నార్త్ సెలబ్రిటీలందరూ కూడా.. ఇదే చేయడం చూసుంటారు. కానీ సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయన్ కూడా.. షారుఖ్ ఛార్మింగ్ కు ఫిదా అయిపోయవడం పబ్లిక్‌గానే కిస్ చేయడం, ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఎస్పెషల్లీ సౌత్ లో క్రేజీ టాపిక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: అయ్యాబాబోయ్.. సమంత ట్రీట్మెంట్ ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

