Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!
"ఒకే కప్పు కింద నాలుగు కొప్పులు ఇమడవు..! నాలుగు జుట్లు కలుస్తాయేమో కానీ.. రెండు జడలు కలవవు!" అని అమ్మాయిల నేచర్ గురించి ఎప్పటి నుంచో ఉన్న ఫేమస్ సామెతలి.!
“ఒకే కప్పు కింద నాలుగు కొప్పులు ఇమడవు..! నాలుగు జుట్లు కలుస్తాయేమో కానీ.. రెండు జడలు కలవవు!” అని అమ్మాయిల నేచర్ గురించి ఎప్పటి నుంచో ఉన్న ఫేమస్ సామెతలి.! వారిని చూసి.. కాచి వడబోసి చెప్పినట్టుగా ఉన్న పోలికలివి! జమానాలు మారుతున్నా.. టెక్నాలిజీలు ట్రాన్స్‌ఫాం అవుతున్నా.. కానీ.. ఈ సామెతలు మారడం కాదు కదా.. కనీసం వినిపించకుండా ఆగడం లేవు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు.. ఇప్పుడు మాళవిక మోహనన్.. నయనతార మధ్య కూడా పొసగటం లేదు. వీరి మధ్య లొల్లి అసలే మాత్రం ఆగడం లేదు. ఇక టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్. ఇప్పుడు మరో హీరోయిన్ మాళవికా మోహన్ వల్ల తలపట్టుకుంటున్నారు. ఆమె తన పై చేసే కామెంట్స్ కు.. కౌంటర్ ఇవ్వాలో.. లైట్ తీసుకోవాలో.. తేల్చుకోవలేక జుట్టు పట్టుకుంటారున్నారు. ఈ ఇష్యూతోనే నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

