Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం..
"కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు స్టార్ హీరో అన్న విషయం మరిచిపోకండి!" అంటూ విజయ్ సేతుపతి పై సీరియస్ అయింది కోర్టు. సీరియస్ అవడమే కాదు..
“కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు స్టార్ హీరో అన్న విషయం మరిచిపోకండి!” అంటూ విజయ్ సేతుపతి పై సీరియస్ అయింది కోర్టు. సీరియస్ అవడమే కాదు.. మొట్టికాయలు కూడా వేసింది. అది కూడా అలాంటి ఇలాంటి కోర్టు కాదు సుప్రీం కోర్టు. అసలు ఇంతలా ఈ వెర్సటైల్ స్టార్ పై సుప్రీం కోర్టు ఎందుకంత సీరియస్ అయింది. ఎందుకిలాంటి షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ! రెండేళ్ల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి పై ఓ వ్యక్తి దాడి చేసిన ఇన్‌సిండెంట్ గుర్తుందా..! ఆ .. ఇప్పుడు అదే కేసు విచారణం సందర్భంగా ఈ హీరోపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. ఎస్ ! మహాగాంధీ అనే వ్యక్తి విజయ్ సేతుపతి ఫ్రెండ్ అండ్ బాడీగార్డ్స్ తనపై దాడి చేశారని.. కాదు కాదు ఆ వ్యక్తే తమపై దాడి చేశారని.. ఆ ఇన్‌సిడెంట్ తర్వాత ఒకరి పై ఒకరు కోర్టు కెక్కారు. అయితే ఈ కేసు విచారణ ఇప్పటికీ ఇయరింగ్ కు చేరడంతో.. విచారించిన కోర్టు. మహాగాంధీతో ఈ ప్టార్ హీరోకు కూడా మొట్టికాయలేసింది.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

