Samantha: అయ్యాబాబోయ్.. సమంత ట్రీట్మెంట్ ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా...? ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా..? సినిమా షూటింగ్‌లకు వెళుతోదంటే పూర్తిగా కోలుకున్నట్టేగా..?
ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా…? ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా..? సినిమా షూటింగ్‌లకు వెళుతోదంటే పూర్తిగా కోలుకున్నట్టేగా..? మళ్లీ వర్కవుట్స్ చేస్తూ.. వైరల్ అవుతున్నారంటే.. ఆమెకిక పర్లేదన్నేట్టాగా..? అని అనుకుంటున్న వారికి.. ఆరాతీస్తున్నా వారికి.. అనవసరంగా మాట్లాడుతున్న వారికి.. ! తన ఆరోగ్యంపై రంది పెట్టుకున్న వారికి.. అందరికీ.. ఓ అప్డేట్ ఇచ్చారు సమంత. తనను తన ఒంట్లో సత్తువని మింగేస్తున్న మయోసైటిస్‌ను ఎలా ఎదుర్కొంటున్నారనేది.. చెప్పారు. మరోసారి అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం..
Published on: Feb 14, 2023 09:45 AM
వైరల్ వీడియోలు
Latest Videos