Upasana Konidela: రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. కాళ్ల బేరానికొచ్చిన చెర్రీ.. అసలు ఏం జరిగిందంటే ??
చిన్న చిన్న గొడవలు..! ఆ గొడవల తరువాత వచ్చే అలకలు..! ఆ అలకల తరువాత వచ్చే బుజ్జగింపులు..ముద్దుగింపులు.. పరువాల విందులు! అసలివన్నీ లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలో.. ఇక ఇంట్రెస్టేం ఉన్నట్టు.
చిన్న చిన్న గొడవలు..! ఆ గొడవల తరువాత వచ్చే అలకలు..! ఆ అలకల తరువాత వచ్చే బుజ్జగింపులు..ముద్దుగింపులు.. పరువాల విందులు! అసలివన్నీ లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలో.. ఇక ఇంట్రెస్టేం ఉన్నట్టు. వీళ్ల మధ్య రిలేషనేమ్ ఉన్నట్టు. అంతెందుకు పెళ్లిలో.. ఈ జెర్నీలో అసలు కిక్కేమున్నట్టు.! అందుకే ఈ రివెంజ్ రిలేషన్నే లవ్ లైఫ్‌లో.. మ్యారీడ్ లైఫ్‌లో ఫన్ ఫ్యాక్టర్‌గా చెబుతుంటారు. వీటి మీదనే మన హీరోలు సినిమాలు చేస్తున్నారు. బయటి వాళ్లు రీల్స్ చేసి వైరల్ అవుతున్నారు. అయితే ఇదే రివేంజ్ రిలేషన్ ఫ్రేమ్‌లో ఉపాసన, చెర్రీని ఫిట్ చేసి చూపించారు నెటిజన్లు. పర్ఫెక్ట్ సింక్‌తో టైమింగ్‌లో వీడియోను ఎడిట్ చేసి.. ఇప్పుడు అందర్నీ నవ్విస్తున్నారు. పాపం చెర్రీ అని కామెంట్ కూడా వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక అవుట్ డోర్ షూటింగ్స్ పాటు.. కొన్ని ఈవెంట్స్‌కు చెర్రీతో పాటు వెళ్లే ఉపాసన..ఇటీవల అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ సెర్మనీకి కూడా తన భర్త చెర్రీతో పాటు స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు. అయితే అక్కడే తన భర్తతో పాటే.. తన పక్కనే సోఫాలో కూర్చున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలు ఆ సినిమా.. ఉన్నట్టా.. లేనట్టా ?? సందిగ్ధం లో ప్రభాస్ ఫ్యాన్స్
Nayanthara: షారఖ్‌ను ముద్దు పెట్టుకున్న నయనతార..
Samantha: అయ్యాబాబోయ్.. సమంత ట్రీట్మెంట్ ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

