అసలు ఆ సినిమా.. ఉన్నట్టా.. లేనట్టా ?? సందిగ్ధం లో ప్రభాస్ ఫ్యాన్స్
సినిమాల విషయంలో.. అందులోనూ స్టార్ హీరోస్ సినిమాల విషయంలో ఎప్పుడూ ఏదో కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో క్లారిటీ కావాలనే అభిమానులకు అనిపిస్తుంటుంది.
సినిమాల విషయంలో.. అందులోనూ స్టార్ హీరోస్ సినిమాల విషయంలో ఎప్పుడూ ఏదో కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో క్లారిటీ కావాలనే అభిమానులకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ప్రభాస్- హృతిక్ కాంబో సినిమాపై కూడా ఇవే జరుగుతోంది. కన్ఫ్యూజర్ క్లారిటీ కోరుతోంది. స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమా ఉందని.. స్టార్ డైరెక్టర్ లేదని చెప్పడంతో.. అసలు ఈ సినిమా ఉన్నట్టా.. లేనట్టా..? అనే డౌట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రభాస్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్ధ్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే అఫీషియల్ కన్ఫార్మేషన్ ఇచ్చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అన్న టాక్ కూడా వచ్చేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: షారఖ్‌ను ముద్దు పెట్టుకున్న నయనతార..
Samantha: అయ్యాబాబోయ్.. సమంత ట్రీట్మెంట్ ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

