Pawan Kalyan’s Remuneration: 100 కోట్ల సింగిల్ హీరో.. పవన్ మాత్రమే !!
o.m.g!మరీ ఇంత రెమ్యూనరేషనా..? ఒక్క సినిమాకు మరీ ఇన్ని కోట్లా..! ఇస్తే మీకేంటి? మీ జేబు నుంచైతే డబ్బివ్వట్లే కదా..! అయినా.. మా హీరోకు ఇంతేంటి..
o.m.g!మరీ ఇంత రెమ్యూనరేషనా..? ఒక్క సినిమాకు మరీ ఇన్ని కోట్లా..! ఇస్తే మీకేంటి? మీ జేబు నుంచైతే డబ్బివ్వట్లే కదా..! అయినా.. మా హీరోకు ఇంతేంటి.. ఇంత కంటే ఎక్కువే ఇవ్వొచ్చు? ఇలా.. టూ వర్షన్స్‌తో.. టూ టైప్ ఆఫ్ టాక్స్‌తో.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ బజ్ చేస్తున్నారు మన ogస్టార్. అదే మన పవర్ స్టార్! సేనానిగా.. సినిమా స్టార్ గా డ్యూవల్ రోల్స్‌లో దంచికొడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎట్ ఏ టైం రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. ఓ పక్క హరిహర వీర మల్లు షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరో పక్క హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత తన హార్డ్ కోర్ ఫ్యాన్స్, యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో og సినిమా చేయబోతున్నారు. జెస్ట్ సింగిల్ పోస్టర్ తోనే షూటింగే మొదలు కాని ఈ సినిమాపై అప్పుడే ఓ రేంజ్ అంచానాలను పెంచేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన ట్యాలెంట్.. రెండుచేతులతో.. రెండు భాషలలో ఒకేసారి
బైక్‌పై యువతి విన్యాసాలు.. ఇంతలో ఒక్క దెబ్బకు.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు
Samantha: దేవుడా.. నువ్వే దిక్కు.. మొక్కు తీర్చుకున్న సామ్..
Taraka Ratna: బిడ్డ కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం !! ఏం చేయబోతున్నారు అంటే ??
Anushka Shetty: అనుష్కకు అరుదైన నరాల వ్యాధి ?? మరి షూటింగ్ సంగతి ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

