బైక్‌పై యువతి విన్యాసాలు.. ఇంతలో ఒక్క దెబ్బకు.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు
ఒకరి సరదా మరొకరి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు.. కొంత మంది మెయిన్ రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, విచక్షణారహితంగా వాహనాలు నడుపుతుంటారు.
ఒకరి సరదా మరొకరి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు.. కొంత మంది మెయిన్ రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, విచక్షణారహితంగా వాహనాలు నడుపుతుంటారు. మరి కొందరు రోడ్డు మీద విన్యాసాలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అలాంటి వారి వల్లనే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే అలాంటి పనులు అబ్బాయిలు చేస్తారనుకుంటే పొరపాటే.. ఎందుకంటే తాజాగా ఓ అమ్మాయి బైక్‌పై వేగంగా వెళుతూ విన్యాసాలు చేసుకుంటూ.. ఓ జంటను కిందపడేసింది. అయితే యాక్సిడెంట్‌కు కారణమైన యువతి మాత్రం తన బైక్ ఆపకుండా.. ఏమీ ఎరగనట్లు తన దారిన సర్రుమని జారుకుంది. ఇక ఈ యాక్సిడెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనా సమయంలో ఆ రోడ్డు మీదనే ప్రయాణిస్తున్న మరో వ్యక్తి.. సదరు యువతి విన్యాసాలను, చేసిన బైక్ యాక్సిండెంట్ దృశ్యాలను వీడియో తీశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: దేవుడా.. నువ్వే దిక్కు.. మొక్కు తీర్చుకున్న సామ్..
Taraka Ratna: బిడ్డ కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం !! ఏం చేయబోతున్నారు అంటే ??
Anushka Shetty: అనుష్కకు అరుదైన నరాల వ్యాధి ?? మరి షూటింగ్ సంగతి ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్
Jagapathi Babu: ఆ షూటింగ్లో కనీసం అన్నం కూడా పెట్టకుండా అవమానించారు
Akira Nandan: అచ్చుగుద్దినట్టు.. యంగ్ పవన్‌ను గుర్తుచేస్తున్న అఖీరా..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

