CM KCR: కొండగట్టులో సీఎం కేసీఆర్‌.. లైవ్ వీడియో

CM KCR: కొండగట్టులో సీఎం కేసీఆర్‌.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Feb 15, 2023 | 11:43 AM

ఫిబ్రవరి 15వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి గురించి, చేపట్టవలసిన పనులను గురించి అక్కడ అధికారులతో మాట్లాడారు.

Published on: Feb 15, 2023 11:43 AM