Duvvada Family: 60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.

Duvvada Family: 60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.

Anil kumar poka

|

Updated on: Aug 12, 2024 | 7:43 PM

టెక్కలిలో దువ్వాడ ఫ్యామిలీ రచ్చ పీక్స్‌కి చేరింది. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి మధ్యలోకి దివ్వెల మాధురి రావడంతో.. గత మూడు నాలుగు రోజుల నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు, మధ్య మధ్యలో ట్విస్టులతో వెరీ హాట్‌ టాపిక్‌గా మారిందీ ఇష్యూ. ఇన్ని రోజుల ఈ ఎపిసోడ్‌లో ముగ్గురూ.. ఫుల్‌ ఫైర్‌ మీదున్నారు. ఒకరిపై మరొకరు పవర్‌ ఫుల్‌ డైలాగులతో విరుచుకుపడుతూనే.. అక్కడక్కా ఎమోషనల్‌ టచ్‌ ఇస్తున్నారు.

టెక్కలిలో దువ్వాడ ఫ్యామిలీ రచ్చ పీక్స్‌కి చేరింది. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి మధ్యలోకి దివ్వెల మాధురి రావడంతో.. గత మూడు నాలుగు రోజుల నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు, మధ్య మధ్యలో ట్విస్టులతో వెరీ హాట్‌ టాపిక్‌గా మారిందీ ఇష్యూ. ఇన్ని రోజుల ఈ ఎపిసోడ్‌లో ముగ్గురూ.. ఫుల్‌ ఫైర్‌ మీదున్నారు. ఒకరిపై మరొకరు పవర్‌ ఫుల్‌ డైలాగులతో విరుచుకుపడుతూనే.. అక్కడక్కా ఎమోషనల్‌ టచ్‌ ఇస్తున్నారు. తనకే ఎందుకిన్ని బాధలు అంటూ.. ముగ్గురూ ఫుల్లుగా ఫీలవుతున్నారు. ఎవరి కష్టాలు వాళ్లు చెప్పుకుంటూ యమా బాధపడుతున్నారు. తనకు.. తన పిల్లలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేశారని భార్య వాణి పేర్కొన్నారు. మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్నారని ఆరోపించారు. ఇంట్లోకి అనుమతించకపోవడంతో.. మూడ్రోజులు కారు పార్కింగ్‌ షెడ్‌లోనే నిరసన కొనసాగిస్తున్నారు వాణి ఆమె కూతురు హైందవి. తనపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారని వాణిపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే అదే ఇంటిపై మరో ఫ్లోర్ నిర్మించుకుని అక్కడే ఉంటానని చెబుతున్నారు. ఇవాళ.. టెక్కలిలోని దువ్వాడ ఇంటికి వెళ్తానని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు. ఒకవేళ తనను అడ్డుకుంటే.. పిల్లలతో సహా అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు మాధురి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.