Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన.. లైవ్ వీడియో
హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్‌కు శుక్రవారం సీఎం కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నానక్ రామ్‌గూడ జంక్షన్‌ను తాకుతుంది. బయోడైవర్సిటీ దగ్గర ప్రస్తుతమున్న రెండు ఫ్లైఓవర్ల పైన మెట్రో లైన్ అలైన్మెంట్ వస్తుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. రూ. 6,250 కోట్లతో మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ మార్గంలో పలు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరోజు మా అమ్మ చనిపోతారు.. సెలవివ్వండి.. ప్లీజ్ !!
ఏం గుండె ధైర్యం.. పెద్ద సింహాన్నే ముద్దాడాడు.. షాకింగ్ వీడియో
పొలంలో దొరికిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??
ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..