పొలంలో దొరికిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
అది ఆయిల్ ఫామ్ తోట. పైప్‌లైన్ కోసం కూలీలతో తవ్వకాలు జరుపిస్తున్నారు రైతు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. కొందరు మట్టి తవ్వుతుండగా.. మరికొందరు ఆ మట్టిని చెలగపారతో తీసి వేస్తున్నారు.
అది ఆయిల్ ఫామ్ తోట. పైప్‌లైన్ కోసం కూలీలతో తవ్వకాలు జరుపిస్తున్నారు రైతు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. కొందరు మట్టి తవ్వుతుండగా.. మరికొందరు ఆ మట్టిని చెలగపారతో తీసి వేస్తున్నారు. ఈ క్రమంలోనే తవ్వకాల్లో ఓ మట్టికుండ బయటపడింది. దీంతో అందులో ఏముందా అని అందరూ ఆతృతతో చూశారు. కుండ మూతను ఓపెన్ చేయగా జిగేల్‌మని మెరుస్తూ నాణేలు కనిపించాయి. చూస్తే అవి గోల్డ్ కాయిన్స్ అని అర్థమయ్యింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో ఈ బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఆయిల్ ఫామ్ తోటలో పైప్‌లైన్ కోసం తవ్వుతుండగా ఓ మట్టి కుండ దొరికింది. అందులో 18 బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఈ విషయం తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చాడు ఆయిల్ ఫామ్ రైతు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క నాణెం సుమారు 8 గ్రాములుపైగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??
ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అంతలోనే ఉహించని ఘోరం !!
స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్.. ఇంకా.. ఛీ పాడు !! చెక్ చేసి షాకైన టీచర్లు
మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

