ఏం గుండె ధైర్యం.. పెద్ద సింహాన్నే ముద్దాడాడు.. షాకింగ్ వీడియో
సింహన్ని చూడాలనుకోవడం తప్పు లేదు.. ఫోటో దిగాలనుకుంటే.. కొంచెం రిస్క్ తీసుకుని దూరంగా నిలబడి దిగుతాం.. ఏకంగా ముద్దు పెట్టుకోవాలంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా..?
సింహన్ని చూడాలనుకోవడం తప్పు లేదు.. ఫోటో దిగాలనుకుంటే.. కొంచెం రిస్క్ తీసుకుని దూరంగా నిలబడి దిగుతాం.. ఏకంగా ముద్దు పెట్టుకోవాలంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా..? అయితే, ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఇందుకు సంబంధించినదే. ఓ వ్యక్తి భారీ సైజు ఉన్న సింహంతో ఎంతో చనువుగా మెలిగాడు. అంతే కాదు.. దాని నుదుటిపై ముద్దు కూడా పెట్టాడు. సింహాన్నే ముద్దాడిన ఆ వ్యక్తి సాహసం ఔరా అని అనిపించకమానదు. అడవిలో వేటాడే అతి క్రూరమైన జంతువు సింహాన్ని.. పిల్లిని చేతబట్టుకున్నట్టు పట్టుకుని దాని తల నిమురుతూ అక్కున చేర్చుకుంటున్న తీరు ఔరా అనిపించింది. విచిత్రం ఏంటంటే.. అంత పెద్ద సింహం కూడా అతడిని చూసి ఏమీ అనకుండా ఉండిపోయింది.. తల్లి కౌగిట్లో చిన్నారి సేదతీరినట్టే అతడిని చూసి సింహం కూడా అంతే ఆనందంతో కలిసిపోయింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలంలో దొరికిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??
ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అంతలోనే ఉహించని ఘోరం !!
స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్.. ఇంకా.. ఛీ పాడు !! చెక్ చేసి షాకైన టీచర్లు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

