ఆరోజు మా అమ్మ చనిపోతారు.. సెలవివ్వండి.. ప్లీజ్ !!
ఒక్కోసారి అధికారులు తమ ఉద్యోగుల విషయంలో విధించే రూల్స్ ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తాయి. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే జరిగింది.
ఒక్కోసారి అధికారులు తమ ఉద్యోగుల విషయంలో విధించే రూల్స్ ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తాయి. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే జరిగింది. లీవ్ కావలసిన వాళ్లు ముందుగానే అప్లై చేసుకోవాలి అని చెప్పడంతో ఉద్యోగులు తమదైనశైలిలో సెలవుకోసం అప్లై చేసుకున్నారు. ఆ లీవ్ లెటర్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బిహార్‌లో కొందరు ఉపాధ్యాయులు రాసిన లీవ్ లెటర్‌లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు..‘మా అమ్మ ఈ నెల 5వ తేదీ రాత్రి 8 గంటలకు చనిపోతారు. అంత్యక్రియల కోసం.. 6, 7 తేదీల్లో సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి’ అని తన ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. బరాహత్‌లోని ఖాదియారాకు చెందిన ఉర్దూ పాఠశాలలోని రాజ్ గౌరవ్ అనే మరో ఉపాధ్యాయుడు ‘త్వరలో తన ఆరోగ్యం పాడవుతుందని, కనుక ఈ నెల 4,5 తేదీల్లో సెలవు కావాలి’ అంటూ లీవ్ లెటర్ ఇచ్చాడు. ఇక బీహార్‌లోని కటోరియా ప్రాంతానికి చెందిన నీరజ్ కుమార్ అనే టీచర్ క్యాజువల్ లీవ్ అప్లై చేసాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం గుండె ధైర్యం.. పెద్ద సింహాన్నే ముద్దాడాడు.. షాకింగ్ వీడియో
పొలంలో దొరికిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??
ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అంతలోనే ఉహించని ఘోరం !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

